శ్రీ రామ చంద్ర కరావలంబం

April 21st, 2014

రాఘవం ధాశరధిమ్ మమః సుశీలం ద్విర్ణాభి భాషితే
లక్ష్మణం వైదేహీ సతతం కాననం వనవాసినం
దశకంఠ దర్పహరో యశస్మిన్ దేవతం భజే
పురుషోత్తమం శ్రీరామం తవ కరుణ కటాక్షం ప్రపద్యే

శ్రీ శంకర హృద్కమలమధ్య సువిశం నివాసం
భ్రహ్మాద్యుత మరుర్గణ సుపూజిత గౌరవైర్యాం
సత్య సంధ సకలగుణ సమరైక భీమం
శ్రీ రామ చంద్ర మమదేహి కరావలంబం

నారదార్చితపాద గుణవైభవమ్ వల్మీకం సంసేవనం
వినుతం శ్రీ రామాయణ సంక్షిప్తం ఆది కావ్య కీర్తనం
ప్రాసాదం కమలసంభవ వరం మునిపుంగవ శోభితం
శ్రీ రామ చంద్ర మమదేహి కరావలంబం